Telugu Neethi Vakyalu Mariyu Kavithalu
Saturday, 24 November 2018
జీవితం
చేయాలనుకున్నది ఒకటి చేసేది మరొకటి
కలవాలనుకున్నదాన్ని కలువలేకున్నాను
నాకు నచ్చిన వాళ్ళు నాతో ఉండరు
నేను నచ్చిన వాళ్ళతో ఉండలేను
అనుకున్నది మరిచే అవకాశం ఉంటే బాగుండేది
అనుకున్నట్టు లేము అనే బాధ లేకపోయేది
ఏంటి నా జీవితం
జీవిస్తున్నానా? లేక జీతానికి పని చేస్తున్నానా??
సత్య ఆదిత్య...
Monday, 21 April 2014
Monday, 14 April 2014
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)